Jagga Reddy: కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా.. సముచిత స్థానం కల్పించింది
Jagga Reddy: 9ఏళ్లలో కేసీఆర్ కొదండరామ్‌కు కనీసం .. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు
Jagga Reddy: కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా.. సముచిత స్థానం కల్పించింది
Jagga Reddy: హరీష్‌రావు, కేటీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన కోదండరామ్‌ను హరీష్, కేటీఆర్ విమర్శించడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. 9ఏళ్లలో కేసీఆర్ కోదండరామ్‌కు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారని జగ్గారెడ్డి మండిప్డడారు. కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా సముచిత స్థానం కల్పించిందన్నారు.