Jagadish Reddy: బీఆర్ఎస్‌ను ఆదరిస్తే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యం
Jagadish Reddy: వెనుకబాటుకు కారణమైన పాలకుల మీద తిరుగుబాటు చేయాలి
Jagadish Reddy: బీఆర్ఎస్‌ను ఆదరిస్తే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యం
Jagadish Reddy: రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ అనేవి సాధ్యం కానివని తెలిపారు. అక్కడి ప్రభుత్వ వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వస్తుందన్నారు జగదీష్ రెడ్డి. రాయలసీమ ప్రజలు రాయల తెలంగాణ అంశాన్ని వదిలేసి.. అభివృద్ధి చేసే నాయకత్వం కోసం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆదరిస్తే.. సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని తెలిపారు జగదీష్ రెడ్డి.