KTR: ప్రియాంక గాంధీకి ఆ చరిత్ర తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం
KTR: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని వ్యాఖ్యానించిన ప్రియాంకగాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
KTR: ప్రియాంక గాంధీకి ఆ చరిత్ర తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం
KTR: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని వ్యాఖ్యానించిన ప్రియాంకగాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ప్రియాంక గాంధీకి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి ఆయన భౌతికకాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.