IT Raids: ఫినిక్స్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు

IT Raids: ఫినిక్స్‌ ఛైర్మన్‌, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు

Update: 2022-08-23 07:47 GMT

IT Raids: ఫినిక్స్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు

IT Raids: హైదరాబాద్ గచ్చిబౌలి నానక్‌రాంగూడ గోల్ఫ్ ఎడ్జ్ భవనంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఫినిక్స్ సొసైటీ కార్యాలయంలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు గంటలపాటు సాగిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News