డాక్టర్ మైనంపల్లి రోహిత్‌కు దక్కిన అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్

Dr. Mynampally Rohit: దుబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డు అందజేత

Update: 2023-07-13 04:40 GMT

డాక్టర్ మైనంపల్లి రోహిత్‌కు దక్కిన అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ 

Dr. Mynampally Rohit: మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. రెండు దశాబ్దాలుగా M S S O ద్వారా మైనంపల్లి రోహిత్ చేస్తున్న సేవలకు గాను ఆసియా వన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్.... ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ 2023 అవార్డుతో సత్కరించింది. దుబాయిలో జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్న మైనంపల్లి రోహిత్‌కు మైనంపల్లి అభిమానులు ఘనస్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన మైనంపల్లి అభిమానులు..... రోహిత్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు.

Tags:    

Similar News