Khammam: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి..
ఖమ్మంలో ఇంటర్ విద్యార్ధికి వింత అనుభవం
Khammam: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి..
Inter Exams: ఖమ్మంలో ఓ ఇంటర్ విద్యార్ధికి వింత అనుభవం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్‌ను పెట్టుకుని ఇంటర్ విద్యార్ధి వినయ్ పరీక్ష సెంటర్‌కు బయలుదేరాడు. కాగా తాను చేరుకోవాల్సిన సెంటర్ కు కాకుండా వేరే లోకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ చూయించింది. మరో పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్ధి తాను చేరాల్సిన సెంటర్‌కు ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో విద్యార్ధిని పరీక్ష రాయడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. చేసేదేమిలేక ఇంటర్ విద్యార్ధి వినయ్ ఆవేదనతో వెనుదిరిగాడు.