iBOMMA Ravi: నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ
iBOMMA Ravi: ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఇమ్మడి రవి కేసులో పోలీసులు విచారణలో పలు కీలక విషయాల్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
iBOMMA Ravi: ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఇమ్మడి రవి కేసులో పోలీసులు విచారణలో పలు కీలక విషయాల్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రవి మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ పోలీసులకు చెబుతున్నారు. దీంతో వారు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పౌరసత్వం ఉండడంతో ఇప్పటికే కేసు వివరాలను సీసీఎస్ పోలీసులు కరీబియన్ కంట్రీకి అందజేశారు.