ACB Raids: HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ అరెస్ట్
ACB Raids: నిన్నటి నుంచి 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు...
ACB Raids: HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ అరెస్ట్
ACB Raids: HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలతో నిన్నటి నుంచి జగన్ ఇంటితో పాటు 10చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
హబ్సిగూడాలోని జగన్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. జగన్ భార్య లక్ష్మి.. అంబర్‌పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తోంది.