Telangana: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపిన అధిష్టానం
Telangana: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన డీకే శివకుమార్, ఠాక్రే
Telangana: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపిన అధిష్టానం
Telangana: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డివైపే అధిష్టానం మొగ్గు చూపింది. అధికారికంగా రేవంత్‌ను నిర్ణయిస్తూ.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆమోదముద్ర వేశారు. సాయంత్రం హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశంలో అధికారికంగా సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించనున్నారు డీకే శివకుమార్. సీఎల్పీ ఆమోదం తర్వాత సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారంతో పాటు.. తదుపరి కార్యక్రమాలు వెల్లడించనున్నారు.