Hyderabad: కూకట్‌పల్లి లులూ మాల్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad: రోడ్డుపై వాహనాలు నిలిపి షాపింగ్‌కు వెళ్లిన కొనుగోలుదారులు
Hyderabad: కూకట్‌పల్లి లులూ మాల్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జెఎన్‌టీయూ సమీపంలోని లులూ మాల్ ముందు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వాహనాలు నిలిపి వేసి షాపింగ్‌కు వెళ్లడంతో వాహనాల రాకపోకలకు ఇక్కట్లు తప్పలేదు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.