Hyderabad: నగరంలో భారీ వర్షం ... పిడుగులు పడే అవకాశం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లన్ని జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Update: 2019-10-09 10:43 GMT

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లన్ని  జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అమీర్ పేట్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, యూసుఫ్‌గూడ ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి మురుగు నీరు చెరడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి హోల్డింగ్స్ విరిగిపోయాయి. నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి.

Tags:    

Similar News