Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన 9 బైక్‌లు

Nizamabad: నీట మునిగిన వేల్పూర్ పీఎస్, ఎమ్మార్వో ఆఫీస్, ఐకేపీ, రైతు వేదిక

Update: 2023-07-25 05:46 GMT

Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన 9 బైక్‌లు

Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బాల్కొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. వేల్పూర్‌ దగ్గర భారీగా వరద నీరు చేరింది.చెరువుకు గండి పటడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేల్పూర్ పీఎస్, ఎమ్మార్వో ఆఫీస్, ఐకేపీ, రైతు వేదికలు నీట మునిగాయి. వేల్పూర్‌లో నీటి ప్రవాహానికి 9 బైక్‌లు కొట్టుకుపోయాయి. ఆర్మూర్-భీంగల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పచ్చల నడికూడ-భీంగల్ మధ్య ఊర చెరువుకు గండి పడింది.

Tags:    

Similar News