Musi Flood: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది.. రాకపోకలకు అంతరాయం
Musi Flood: పిలాయిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
Musi Flood: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది.. రాకపోకలకు అంతరాయం
Musi Flood: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి భారీగా వరద నీరు వస్తుంది. యాదాద్రి జిల్లాలో మూసి వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కొలనుపాక, ఆలేరు మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు ఆగిపోయాయి. పిల్లాయిపల్లి దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంటడంతో చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.