MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
MLC Kavitha: కవితపై జూన్ 7న చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్న సీబీఐ
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. మే 27న కౌంటర్ వేస్తామని జూన్ 7న చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సీబీఐ వెల్లడించింది.