Disha Case: దిశ ఎన్‌కౌంటర్ కమిషన్ నివేదికపై ఇవాళ హైకోర్టులో విచారణ
Disha Case: ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపు వాదనలు పూర్తి
Disha Case: దిశ ఎన్‌కౌంటర్ కమిషన్ నివేదికపై ఇవాళ హైకోర్టులో విచారణ
Disha Case: దిశ ఎన్ కౌంటర్ కేసుపై కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపు వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఇవాళ ప్రభుత్వం తమ వాదనలు వినిపించనుంది. ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్ కస్టడిలో ఉన్న నిందితులను సీన్ రీకన్ష్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్ చేశారని కార్వేల్ వాదించారు.