Komatireddy: సీఎం పర్యటనలో అవమానించేలా మాట్లాడారు
Komatireddy: తనకు ఎక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
Komatireddy: సీఎం పర్యటనలో అవమానించేలా మాట్లాడారు
Komatireddy: రాజ్యాంగం మార్చాలని సీఎం అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం పర్యటనలో తమ వినతులు వినకపోగా తనను అవమానించే విధంగా మాట్లాడారని ఆరోపించారు. 25 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను నేనెక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనలో తనకు ఎక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి.