Harish Rao: కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది

Harish Rao: 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగింది

Update: 2023-05-26 08:43 GMT

Harish Rao: కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది

Harish Rao: మిర్యాలగూడను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగిందని తెలిపారు. అభివృద్ధి జరగనిదే కేంద్రం అవార్డులు ఇస్తోందా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. విపక్షాల విషప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News