Harish Rao: మే ఒకటో తేదీన శుభవార్త వింటారు
Harish Rao: ఆంధ్రాలో ఓటు హక్కు రద్దుచేసుకుని తెలంగాణలో నమోదు కండి
Harish Rao: మే ఒకటో తేదీన శుభవార్త వింటారు
Harish Rao: సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మే ఒకటోతేదీన సీఎం కేసీఆర్ నోట శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు. కార్మికులు ఆంధ్రాలో ఓటు హక్కును రద్దుచేసుకుని తెలంగాణలో ఓటు హక్కు పొందాలని సూయచించారు. ఆంధ్రాకంటే తెలంగాణ అన్ని విధాలుగా మంచిగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు.