Harish Rao: ముఖ్యమంత్రి ఏవిధంగా ఉండకూడదు అంటే.. రేవంత్ రెడ్డి మాదిరిగా ఉండకూడదు
Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో తెలంగాణాను అత్యంత అవినీతి రాష్ట్రంగా చేశారని హరీష్ రావు అన్నారు.
Harish Rao: ముఖ్యమంత్రి ఏవిధంగా ఉండకూడదు అంటే.. రేవంత్ రెడ్డి మాదిరిగా ఉండకూడదు
Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో తెలంగాణాను అత్యంత అవినీతి రాష్ట్రంగా చేశారని హరీష్ రావు అన్నారు. జూబ్లీహిల్స్లోని రహమత్ నగర్లో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడినంత మాత్రానా రేవంత్ రెడ్డి పదవి పోదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పాడని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా వస్తుందని హైడ్రా ఆగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. ముఖ్యమంత్రి ఏవిధంగా ఉండకూడదు అంటే రేవంత్ రెడ్డి మాదిరిగా ఉండకూడదని హరీష్ రావు విమర్శించారు.