Harish Rao: మేడిగడ్డను పట్టుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు
Harish Rao: చిన్నలోపాన్ని బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు
Harish Rao: మేడిగడ్డను పట్టుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు
Harish Rao: అసెంబ్లీలో సభా సంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పాటించడంలేదన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. సభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, శాసనసభ సంప్రదాయాలను పూర్తిగా మంటగలిపారని విమర్శించారు. అజెండాలో లేని అంశాలపై మాట్లాడారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే... కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు హరీష్‌రావు.