Harish Rao: తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా మోడీ ఇబ్బంది పెడుతున్నారు
Harish Rao: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం తాగునీటి సౌకర్యం లేదు
Harish Rao: తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా మోడీ ఇబ్బంది పెడుతున్నారు
Harish Rao: మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రాజెక్టులు ఇవ్వకుండా..నిధులు మంజూరు చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని మోడీ ఇబ్బంది పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక బావుల దగ్గర మీటర్లు పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు... కక్షగట్టి 30 వేల కోట్ల నిధులు ఆపింది నిజం కాదా అని ప్రశ్నించారు.