Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. గెలిచేది కేసీఆరే..
Harish Rao: ఉపఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచిన ఈటల చేసిందేమీ లేదు
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. గెలిచేది కేసీఆరే..
Harish Rao: హుజూరాబాద్ లో జీ-హుజూర్ రాజకీయాలు నడవని మంత్రి హరీష్ రావు అన్నారు. జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు హుజూరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల మద్దతు చూస్తుంటే.. పాడి కౌశిక్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందన్నారు. మాయమాటు చెప్పి ఉపఎన్నికల్లో గెలిచిన ఈటల నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా.. ట్రిక్కులు చేసినా.. మూడోసారి గెలిచేది.. సీఎం అయ్యేది కేసీఆరే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.