Harish Rao: మీ ఇల్లు సక్కగా లేదు కానీ... ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారు
Harish Rao: కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే ఒప్పుకున్నారు
Harish Rao: మీ ఇల్లు సక్కగా లేదు కానీ... ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారు
Harish Rao: కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని డికె శివకుమార్ ఒప్పుకున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మీ ఇల్లు సక్కగా లేదు కానీ... ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏమి చూసి ఓటు వేయాలని... మీ వద్ద రోజూ ఆత్మహత్యలు జరిగితే ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని తెలిపారు.