Harish Rao: గద్దెనెక్కడానికి ఉన్న తొందర.. హామీల అమలుకు లేదు
Harish Rao: వందరోజుల పాలన మూడు విచారణలు.. ఆరు వేధింపులుగా సాగింది
Harish Rao: గద్దెనెక్కడానికి ఉన్న తొందర.. హామీల అమలుకు లేదు
Harish Rao: కాంగ్రెస్ వందరోజుల పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. గద్దెనెక్కడానికి ఉన్న తొందర.. హామీల అమలుకు లేదన్న హరీష్ రావు.. కాంగ్రెస్ వందరోజుల పాలన మూడు విచారణలు ఆరు వేధింపులుగా సాగిందని అన్నారు. పార్టీ గేట్లు ఎత్తుతామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు.. పార్టీ గేట్లు కాదు.. ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతులకు నీళ్లివ్వాలని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు.