Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది
Harish Rao: పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడినం.. మనకు సత్తువ ఉంది ..సత్తా ఉంది
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది
Harish Rao: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడి అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్న హరీష్ రావు.. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. ఇక కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది అని కౌంటర్ ఇచ్చారు.