Harish Rao: నిధుల మంజూరులో కేంద్రం పక్షపాతం చూపుతోంది
Harish Rao: ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తోంది
Harish Rao: నిధుల మంజూరులో కేంద్రం పక్షపాతం చూపుతోంది
Harish Rao: నిధుల మంజూరులో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మొడీ ప్రభుత్వం 4లక్షల 6వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం.. రాజకీయాలు తప్ప దేశ ప్రగతిపై కేంద్రానికి శ్రద్ధ లేదని తెలిపారు. ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కేంద్రం దాడులు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.