Harish Rao: బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకపోయినా... తెలంగాణ ప్రభుత్వం కొంటుందని హామి
Harish Rao: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
Harish Rao: బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకపోయినా... తెలంగాణ ప్రభుత్వం కొంటుందని హామి
Harish Rao: బీజేపీ ప్రభుత్వం వడ్లు కొన్న కొనకపోయినా..తెలంగాణ ప్రభుత్వం కొంటుందని హామినిచ్చారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా రావురుకుల గ్రామంలో పర్యటించిన హరీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 400రూపాయలు ఉన్న సిలిండర్..12వందల రూపాయలకు బీజేపీ ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. గ్యాస్ పై సబ్సిడీ ఇస్తామని బ్యాంకులో వేస్తామని నాలుగు నెలలు ఇచ్చి మురిపించి మొసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.