Group-1 Exam: గ్రూప్-1పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష
Group-1 Exam: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు.
Group-1 Exam: గ్రూప్-1పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష
Group-1 Exam: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రివ్యూ చేయనున్న సీఎం.. హైకోర్టు తీర్పును అప్పీల్ చేయడంపై చర్చించనున్నారు. గ్రూప్- 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో.. రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశాలిచ్చింది. సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని TGPSCకి సూచించింది. ఈ నేపథ్యంలో తీర్పును అప్పీల్ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రభుత్వం, TGPSC కమిషన్ సమాలోచనలు చేయనున్నాయి.