Governor Tamilisai: గవర్నర్ తమిళిసై ట్విటర్ అకౌంట్ హ్యాక్

Governor Tamilisai: సైబర్‌క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారుల ఫిర్యాదు

Update: 2024-01-17 05:44 GMT

Governor Tamilisai: గవర్నర్ తమిళిసై ట్విటర్ అకౌంట్ హ్యాక్

Governor Tamilisai: తెలంగాణలో సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు ప్రముఖులనూ కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించిన రాజ్‌భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News