Telangana: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా కసరత్తు

Telangana: పొత్తులో భాగంగా కూనంనేని సాంబశివరావుకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌

Update: 2023-12-04 07:26 GMT

Telangana: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా కసరత్తు

Telangana: ఆదిలాబాద్ జిల్లా: వివేక్ వెంకట్‌స్వామి(చెన్నూర్), ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), వెడ్మ బోజ్జు( ఖానాపూర్) , కరీంనగర్: పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), శ్రీధర్ బాబు (మంథని), ఆది శ్రీనివాస్ (వేములవాడ), మహబూబ్‌నగర్: జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వంశీ కృష్ణ (అచ్చంపేట), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), వరంగల్: సీతక్క (ములుగు), కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్), ఖమ్మం: భట్టి విక్రమార్క (మధిర), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి( పాలేరు), కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం)

ఇక పొత్తులో భాగంగా.. కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్న నేతలు నల్గొండ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా పద్మావతి..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ), మెదక్: దామోదర్ రాజనర్సింహ(అందోల్ ), నిజామాబాద్: సుదర్శన్‌రెడ్డి ( బోధన్)

ఇక ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి ఇవ్వాలనుకునే నేతలు షబ్బీర్‌అలీ, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్‌ నుంచి గడ్డం ప్రసాద్, పరిగి నుంచి రామ్‌మోహన్‌రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News