Traffic Challans: తెలంగాణలో పెండింగ్ చలాన్లకు భారీ స్పందన.. రూ.135కోట్ల ఆదాయం

Traffic Challans: రాష్ట్ర వ్యాప్తంగా 42.38శాతం చలాన్ల చెల్లింపులు

Update: 2024-01-27 13:45 GMT

Traffic Challans: తెలంగాణలో పెండింగ్ చలాన్లకు భారీ స్పందన.. రూ.135కోట్ల ఆదాయం

Traffic Challans: తెలంగాణలో పెండింగ్ చలాన్లకు మంచి స్పందన వచ్చింది. రాయితీతో పెండింగ్ చలాన్ల చెల్లింపు వల్ల ప్రభుత్వానికి 135 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో 34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో 25కోట్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 16కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం పెండింగ్ చలాన్లు 3కోట్ల 59 లక్షలు కాగా.. కేవలం 42.38శాతం చలాన్లకు మాత్రమే చెల్లింపు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News