Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు..
Kaleshwaram: సరస్వతి పంప్‌హౌస్ నుంచి.. పార్వతి బ్యారేజ్‌లోకి నీటి ఎత్తిపోత
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు..
Kaleshwaram: వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్‌లో 4 మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. రెండు రోజుల క్రితం రెండు మోటార్ల ద్వారా ప్రారంభమైన నీటి ఎత్తిపోత... ప్రవాహం పెరగడంతో క్రమంగా నాలుగు మోటార్లకు చేరుకుంది. 4 మోటార్లు రన్‌చేస్తూ...8 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యారేజ్జలకళను సంతరించుకుంది.