గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు గుండె పోటుతో మృతి

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు గుండె పోటుతో మృతి మృతదేహాన్ని అప్పగించాలన్న మృతుని బంధువులు రైల్వే డాక్టర్లతో చెక్ చేసి అప్పగిస్తామన్న అధికారులు ఆందోళనలు చేసిన మృతుని బంధువులు

Update: 2025-10-09 06:27 GMT

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు గుండె పోటుతో మృతి

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుని బంధువులు మృతదేహాన్ని అప్పగించాలని రైల్వే అధికారులను కోరగా.. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తరువాత అప్పగిస్తామన్నారు. రైల్వే అధికారులు మృతదేహం ఇవ్వకపోవడంతో మృతుని బంధువులు ఆందోళనలు చేశారు. దీంతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ గంట సేపు నిలిచిపోయింది.

Tags:    

Similar News