Thatikonda Rajaiah: కేసీఆర్ ఎటునుంచి లెక్కపెట్టినా ముందువరుసలో నేనే ఉన్నా
Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్
Thatikonda Rajaiah: కేసీఆర్ ఎటునుంచి లెక్కపెట్టినా ముందువరుసలో నేనే ఉన్నా
Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో వీర విధేయుడెవరంటే తానేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ఎటు నుంచి లెక్కపెట్టినా ముందు వరుసలో తానే ఉన్నానని అన్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శనం అనంతరం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.