Gangula: బీసీ ప్రధాని అయ్యుండి.. బీసీలకు చేసిందేంటి..?
Gangula: పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు
Gangula: బీసీ ప్రధాని అయ్యుండి.. బీసీలకు చేసిందేంటి..? - గంగుల
Gangula: తెలంగాణకు ప్రధాని మోడీ నిధులు కేటాయించలేదని మంత్రి గంగుల విమర్శలు గుప్పించారు. బీసీ ప్రధాని అయ్యుండి బీసీలకు చేసిందేంటని ప్రశ్నించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రేషన్ బియ్యంలో కోత పెట్టిన ఘనుడు మోడీ అంటూ గంగుల ఎద్దేవా చేశారు.