Gadari Kishore: ఎన్నికలు ఏవైనా సరే టీఆర్ఎస్‌కు కొత్తకాదు
Gadari Kishore: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తథ్యం
Gadari Kishore: ఎన్నికలు ఏవైనా సరే టీఆర్ఎస్‌కు కొత్తకాదు
Gadari Kishore: ఎన్నికలు ఏవైనా సరే టీఆర్ఎస్‌కు కొత్తకాదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన సంస్థాన్ నారాయణ్‌పూర్ పరిసరాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని గాదరి కిశోర్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు విశ్వసించబోరంటున్న ఎమ్మెల్యే గాదరి.