Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు స్వస్తి పలికింది

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో బస్తీ దవాఖానాలు మరుగున పడ్డాయని అన్నారు మాజీమంత్రి హరీష్‌రావు.

Update: 2025-10-21 09:03 GMT

Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు స్వస్తి పలికింది

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో బస్తీ దవాఖానాలు మరుగున పడ్డాయని అన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను ఆయన పరిశీలించారు. పేదల గురించి రేవంత్‌కి శ్రద్ధ లేదని హరీష్‌రావు మండిపడ్డారు. బస్తీ దవాఖానల్లో బీపీ మిషన్లు పనిచేయడం లేదన్నారు. KCRపై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారని మండిపడ్డారు.

ప్రజలు మద్యం తాగి.. ప్రభుత్వ ఖజానా నిండాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వాత పెట్టండి.. అప్పుడే అన్ని పథకాలు అమలవుతాయన్నారు హరీష్‌రావు.

Tags:    

Similar News