TS News: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వివాదం
TS News: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో నిన్న రాత్రి ఘటన
TS News: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వివాదం
TS News: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శివ స్వాముల అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఈ ఘటన జరగగా ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.