Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌

Hyderabad: అరెస్టయిన వారిలో యువతి, నలుగురు యువకులు

Update: 2024-01-25 06:58 GMT

Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌

Hyderabad: జూబ్లీహిల్స్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురు అరెస్ట్‌ అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టయిన వారిలో ఓ యువతి, నలుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న బైక్‌ను కారుతో ఢీకొట్టడంతో బౌన్సర్‌ తారక్‌రామ్‌ మృతి చెందాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా మృత్యువాత పడ్డాడు. ప్రమాదానికి ముందు నిందితులు పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News