Secunderabad: సికింద్రాబాద్ రాంగోల్‌పేట పరిధిలో అగ్నిప్రమాదం

Secunderabad: నల్లగుట్ట వద్ద స్పోర్ట్స్ దుకాణంలో మంటలు

Update: 2023-01-19 07:23 GMT

Secunderabad: సికింద్రాబాద్ రాంగోల్‌పేట పరిధిలో అగ్నిప్రమాదం

Secunderabad: సికింద్రాబాద్ రాంగోల్‌పేట పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఎంత మేర నష్టం జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News