Hyderabad: నీలోఫర్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం
Hyderabad: నిలోఫర్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
Hyderabad: నీలోఫర్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం
Hyderabad: నిలోఫర్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో.. ఆస్పత్రిని పొగ కమ్మేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా పొగ అలుముకోవడంతో.. ఆస్పత్రిలోని పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు.