Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అగ్నిప్రమాదం
Asifabad: ఓ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అగ్నిప్రమాదం
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నగదు, సామాగ్రితో సహా 2 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది.