Fire Accident: తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం
Fire Accident: టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది.
Fire Accident: తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం
Fire Accident: టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌లో క్రాకర్స్ పేల్చారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో టీఆర్ఎస్ భవన్ ముందు భాగానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన కార్యకర్తలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.