Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
Nizamabad: ఒకరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జనకంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వృత్తిరిత్యా రాళ్లు కొట్టుకుంటూ సదురు కుటుంబం గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.