Ponguleti Srinivasa Reddy: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivasa Reddy: నేను కేటీఆర్ ను నమ్ముకుని టీఆర్ఎస్ పార్టీలో చేరాను
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivasa Reddy: టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముదిగొండ మండలం పెద మండవ గ్రామంలో అనుచరులతో భేటీ అయిన పొంగులేటి.. కేటీఆర్ ను నమ్ముకుని టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను, నా క్యాడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పైనే ఉందన్నారు.