Etela Rajender: దళిత బంధు, బీసీ బంధు పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు
Etela Rajender: కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తా
Etela Rajender: దళిత బంధు, బీసీ బంధు పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు
Etela Rajender: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈటెల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. శ్రీ గణేష్‌కు మద్దతుగా కంటోన్మెంట్ అన్నా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. దళిత బంధు, బీసీ బంధు పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నరని ఈటల రాజేందర్ ఆరోపించారు. డబల్ బెడ్ రూం ఇళ్లను అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని మండిపడ్డారు. గజ్వేల్ లో బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.