Errabelli Dayakar Rao: కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు ప్రధానికి లేదు
Errabelli Dayakar Rao: గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిన కేంద్రానికి.. ఎందుకు సహకరించాలో చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao: కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు ప్రధానికి లేదు
Errabelli Dayakar Rao: ప్రధానికి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అదానీ, అంబానీ అవినీతి గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేని ప్రధాని.. తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. సామాన్యులపై సిలిండర్లు, పెట్రోల్ ధరలు పెంచి భారం మోపుతున్న కేంద్రానికి ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు.