Errabelli Dayakar Rao: గడ్డపార పట్టి మట్టి తవ్వి. ట్రాక్టర్‌లో మట్టి పోసిన మంత్రి

Errabelli Dayakar Rao: ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకున్న ఎర్రబెల్లి

Update: 2023-06-05 11:24 GMT

Errabelli Dayakar Rao: గడ్డపార పట్టి మట్టి తవ్వి. ట్రాక్టర్‌లో మట్టి పోసిన మంత్రి 

Errabelli Dayakar Rao: వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి హామీ కూలీలతో సందడి చేశారు. రాయపర్తి మండలం గట్టికల్ గ్రామ చెరువులో ఉపాధి హామీ కూలీలను కలిశారు. గడ్డపార పట్టి తవ్వి డబ్బాతో మట్టిని ట్రాక్టర్‌లో పోశారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. మంత్రి తమతో కలిసి పనులు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News