Errabelli Dayakar: కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
Errabelli Dayakar: మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
Errabelli Dayakar: కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
Errabelli Dayakar: కాంగ్రెస్,బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో పంటలను కొంటున్నారా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు 10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని... బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.