TSPSC: పేపర్ లీక్‌పై సిట్‌తో పాటుగా విచారణ జరపనున్న ఈడీ
TSPSC: TSPSC సభ్యులు, సెక్రటరీని విచారించే అవకాశం
TSPSC: పేపర్ లీక్‌పై సిట్‌తో పాటుగా విచారణ జరపనున్న ఈడీ
TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేశారు. పేపర్ లీక్‌పై సిట్‌తో పాటుగా విచారణ జరపనున్నారు. హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టైన 15 మందిని మరోసారి విచారించనున్నారు ఈడీ అధికారులు. TSPSC సభ్యులు, సెక్రటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.